ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో సరస్వతి పూజను వైభవోపేతంగా నిర్వహించారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు అర్చకులు ఆలయంలో సరస్వతి దేవిని పూజను చేశారు. అనంతరం విద్యార్థులకు పూజ చేసిన పెన్ను, స్వామి వారి చిత్రపటాలను ఈవో త్రినాథరావు చేతుల మీదుగా అందజేశారు.
ఇదీ చదవండి: మహా శివరాత్రి పర్వదినం.. ఆలయాల్లో భక్త జన సందోహం..