తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం దేవస్థానంలో మహా వైకుంఠ నారాయణ యాగం జరుగుతుంటే సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం సరికాదని మండిపడ్డారు. దేవస్థాన సభ్యులమనే అహంకారం ఉండకూడదని సూచించారు.
Saradha pitadhipathi Swarupanandendra Saraswati fired on Annawaram board of trustees