ETV Bharat / state

కనీస వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - కనీస వేతనాల అమలు కోసం కాకినాడలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీజీహెచ్​లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయాలని జీజీహెచ్​శానిటేషన్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.

Sanitation workers' dharna in Kakinada for implementation of minimum wages
కనీస వేతనాల అమలు కోసం కాకినాడలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
author img

By

Published : Aug 10, 2020, 9:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. సోమవారం జీజీహెచ్​ ఎదుట సీఐటీయూ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. కొవిడ్‌ సేవల్లో ఉన్న కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయాలని, ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలని కోరారు. రెండు నెలల జీతం అదనపు ప్రోత్సాహకంగా ఇవ్వాలని.. కనీస వేతనం రూ.21వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇఎస్​ఐ, పిఎఫ్​ కాకినాడలోనే చెల్లించేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: లంక గ్రామాలను చుట్టుముడుతున్న వరద.. సాగుకు బెడద!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.