ETV Bharat / state

ఉద్ధృతంగా శబరి..పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు - east godavari

గోదావరి నది ఎగపోటుకు శబరి నది పొంగి ప్రవహిస్తోంది. విలీన మండలాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

శబరి నది
author img

By

Published : Sep 8, 2019, 5:36 PM IST

గోదావరి ఎగపోటు... శబరి నది ఉగ్రరూపం...

తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో కోండ్రారాజపేట వద్ద చింతూరు-కూనవరం మండలాల మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు చేరటంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు-వరరామచంద్రపురం మండలాల మధ్య సోకులేరు, చీకటివాగు వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకుంది. ఈ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని ముకునూరు, పెద్ద సీతనపల్లి, చదలవాడ పంచాయతీలోని సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. చింతూరు నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారిపై నిమ్మలగూడెం వద్ద వరద నీరు చేరుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి.

మళ్లీ పోటెత్తుతోన్న ఉగ్రగోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక

Intro:Ap_Vsp_91_08_Eye_Donation_Awareness_Walk_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) 34వ జాతీయ నేత్రధాన పక్షోత్సవాలలో భాగంగా ఇవాళ విశాఖ బీచ్ రోడ్లో నేత్రధాన అవగాహన నడకను చేపట్టారు.

Body:జాతీయ అంధత్వ నివారణ సంస్ధ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన నడకను కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ లు జెండా ఉపి ప్రారంభించారు.

Conclusion:ప్రతి ఒక్కరూ నేత్రధానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలని వైద్యులు కోరారు. ఎటువంటి అపోహలు పడకుండా నేటి తతం యువత నేత్రధానం చేయడంలో ముందుకు రావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నేత్రధానం చేయాలంటూ నినదించారు.
బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమయున ఈ నడక వైఎంసీఏ వరకూ సాగింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.