ETV Bharat / state

RSS Chief: తూర్పుగోదావరి జిల్లాలో.. ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన - ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజా వార్తలు

RSS Chief Mohan Bhagwat: ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీ మెరక సత్యనారాయణరాజుపురంలో పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన

author img

By

Published : Dec 25, 2021, 10:04 PM IST

RSS Chief Mohan Bhagwat Tour In East Godavari: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీ మెరక సత్యనారాయణరాజుపురంలో ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించారు. ఈ సందర్భంగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ఆయన చర్చించారు.

అనంతరం స్థానికంగా నిర్మించిన నైపుణ్యాభివృద్ధి భవనం, వశిష్ట బ్లాక్ ను ప్రారంభించారు. రేపు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొన్న అనంతరం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైస్​మిల్ ప్రాంగణంలో జరిగే కరసేవకుల సమావేశంలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి :

Farm Laws repealed: మళ్లీ తెరపైకి సాగు చట్టాలు- కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.