తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కొండలను కొల్లగొట్టిన తీరును.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన కొండ ప్రాంతాన్ని చదును చేసే సాకుతో.. చేపల చెరువుల్లా తవ్వేశారని గోరంట్ల మండిపడ్డారు. కొండల తవ్వకాల్లో.. రూ.60 కోట్ల విలువైన గ్రావెల్ దందా కొనసాగించినట్టు ఆరోపించారు.
నేరచరిత్ర ఉన్నవారిని నియమించడమేంటి..తితిదే బోర్డుపై హైకోర్టు ఫైర్