ETV Bharat / state

సత్యదేవుని వజ్రకిరీటం నమూనా విడుదల... విరాళాలకు ఆహ్వానం

అన్నవరం దేవస్థానం అధికారులు వజ్ర కిరీటం, కర్ణ పత్రాల నమానాను విడుదల చేశారు. విరాళాలు, తయారీకి దాతలు సహకరించాలని ప్రత్యేక బ్యాంకు ఖాతా సిద్ధం చేశారు.

సత్యదేవుని వజ్రకిరీటం నమూన విడుదల... విరాళాలు కోరిన ఈవో
author img

By

Published : Aug 19, 2019, 11:06 PM IST

సత్యదేవుని వజ్రకిరీటం నమూన విడుదల... విరాళాలు కోరిన ఈవో

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని వజ్ర కిరీటం తయారీకి అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కిరీటం తయారీకి ఎంతో కాలంగా ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో 2015లోనే తితిదే వజ్ర కిరీటం, కర్ణ పత్రాల నమునాను సిద్ధం చేసి రూ. 4.40 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి దేవస్థానానికి అందించింది. ఈ నమూనాను అధికారులు విడుదల చేశారు. వజ్ర కిరీటం తయారీకి దాతలు సహకరించాలని కోరారు. విరాళాలు అందించే దాతలకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

సామూహిక వరలక్ష్మి వ్రతానికి పోటెత్తిన భక్తులు

Intro:ap_knl_11_19_dsc_dharna_avbb_ap10056
డిఎస్సీ 2018 sgt తెలుగు పోస్టుల నియామకాలు త్వరగా పూర్తి చెయ్యాలని కర్నూలులో sgt తెలుగు అభ్యర్థులు నిరసన తెలిపారు. తెలుగు అభ్యర్ధుల మెరిట్ జాబితా ఫిబ్రవరిలో విడుదల చేసిన భర్తీ ప్రక్రియ ను చేపట్టలేదన్నారు.
ప్రభుత్వం భర్తీ ప్రక్రియను జున్ 18 న షెడ్యూల్ ప్రకటించి సెప్టెంబర్ 4న పోస్టింగ్ ఆర్డర్ ఇస్తామని చెప్పిన ఇంతవరకు కనీసం ఎంపిక జాబితా ఇవ్వలేదన్నారు.ఎంపిక జాబిత ప్రకటించకపోవడానికి కారణాలు కుడా తెలియక అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నరని వారు తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నియామక పత్రాలను వెంటనే ఇవ్వాలని డిఎస్సీ - sgt తెలుగు అభ్యర్థులు కోరారు
బైట్..డిఎస్సీ - sgt తెలుగు అభ్యర్థులు

Body:ap_knl_11_19_dsc_dharna_avbb_ap10056

Conclusion:ap_knl_11_19_dsc_dharna_avbb_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.