తూర్పు గోదావరి జిల్లా తునిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, శనగలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుని పట్టణం, గ్రామీణం, ఎస్. అన్నవరంలో తనిఖీలు చేశారు.
సుమారు. 11.50 టన్నుల రేషన్ బియ్యం, 228 కిలోల శనగలు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: