ETV Bharat / state

26 కిలోల ఆ చేప ధర.. అక్షరాల రూ.2.90 లక్షలు..! - తూర్పుగోదావరిలో మత్య్స కారుల వలకు చిక్కిన అరుదైన చేప

Rare fish: అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్​లో అరుదైన చేప మత్య్సకారుల వలకు చిక్కింది. వ్యాపారులు ఈ చేపను ఏకంగా రూ.2.90 లక్షలు పోసి సొంతం చేసుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఇంతకీ అది ఏం చేపో తెలుసుకోవాలని ఉందా..? అయితే మీరే చూడండి...

Rare fish
అరుదైన చేప
author img

By

Published : Mar 23, 2022, 4:21 PM IST

Rare fish: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్​లో అరుదైన మగ కచిడీ చేప విశాఖ బంగారిపాలేనికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. 26 కిలోలున్న ఈ చేపను స్థానిక హార్బర్​లో నరసాపురానికి చెందిన వ్యాపారులు.. ఏకంగా రూ.2.90 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ చేప పొట్టలోని బ్లాడర్​ను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యకారులు చెప్పారు. మగ చేపకు మాత్రమే అత్యధిక ధర పలుకుతుందని.. ఆడ చేపకు ధర ఉండదని తెలిపారు.

ఇదీ చదవండి: Puffer Fish: ముళ్ల కప్పను ఎప్పుడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.