ETV Bharat / state

బాలికపై అత్యాచారయత్నం... కేసు నమోదు - తాపేశ్వరంలో బాలికపై అత్యాచారం తాజా వార్తలు

తాపేశ్వరంలో బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. బాలిక అరవడం గమనించిన కుటుంబ సభ్యులు రావడం నింధితుడు పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rape attempt on girl
తాపేశ్వరంలో బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : May 6, 2020, 10:05 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని తాపేశ్వరం గ్రామంలో బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తెలిపారు. యువకుడు బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించగా బాలిక కేకలు వేసింది. బాధితురాలి అరుపులు విన్న ఆమె చెల్లి వచ్చి గట్టిగా అరవడంతో నిందితుడు పరారయ్యాడు. కొంత కాలంగా బాలికను వేధిస్తున్నాడని, విషయం ఆమె తల్లికి తెలియజేయడం యువకుడిని మందలించారు. ఈ తరుణంలో బాలికపై సదరు యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి...

రాజమహేంద్రవరంలో హ్యాండ్​వాష్ ట్యాంక్​లు ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.