ETV Bharat / state

అన్నవరం సన్నిధిలో ఎమ్​ఎస్​ఈఎస్ బోర్డు సభ్యుడు - తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ దర్శించుకున్నారు.

జాతీయ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ
author img

By

Published : Oct 6, 2019, 1:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తితిదేలో బోర్డు సభ్యుల నియామక తీరుపై విమర్శలు గుప్పించారు.

జాతీయ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ

ఇదీ చదవండి:కేరళ పడవ పోటీల్లో ఛాంపియన్స్​కు షాక్​..!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా . 8008574231 సర్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్ల తో ఆయన మాట్లాడారు. తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంపై విమర్శలు చేశారు. జగన్ ను విమర్శిస్తూ హిందీ లో మాట్లాడారు. పరిశీలించి వాడగలరు.

Body:ఓవర్...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.