తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఉదయం నుంచి అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రహదారి అయిన కోటిపల్లి బస్టాండ్ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దుకాణాలన్నీ మూతపడ్డాయి. రాజమహేంద్రవరంలో కర్ఫ్యూ పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!
ఇదీ చదవండి: