ETV Bharat / state

మన్యం వీరుడు అల్లూరికి జై కొట్టిన ఆర్.నారాయణమూర్తి - freedom fighters

తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి  ఆవిష్కరించారు. మహనీయుల సేవలను స్మరించుకున్నారు.

విగ్రహావిష్కరణలో ఆర్.నారాయణ మూర్తి
author img

By

Published : Aug 15, 2019, 11:05 PM IST

విగ్రహావిష్కరణలో ఆర్.నారాయణ మూర్తి

తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు గ్రామంలో సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమార్తి సందడి చేశారు. సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు, భగత్​సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ప్రజలకు దేశ నాయకులు చేసిన సేవలను గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.

ఇదీ చదవండి

అన్న జగన్​కు.. చెల్లెలు షర్మిల రాఖీ

Intro:గుంటూరు జిల్లా తుళ్లూరులో జోడెద్దుల కొట్లాట స్థానికుల్లో కలవరం రేపింది. తుళ్లురు ప్రధాన వీధిలో రెండు ఎద్దులు సై అంటే సై అన్న విధంగా తలపడ్డాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు భయపడ్డారు. ఎద్దులు పోట్లాడుతుండటంతో వాటిని నిలువరిందుకు ఎవరూ దైర్యం చేయలేకపోయారు. కాసేపటి తర్వాత వాటికవే పోరు చాలించాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. Body:Reporter S.P.Chandra Sekhar
Centre guntur Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.