మార్కెట్‌లోకి గోదావరి పులస ఎప్పుడొస్తుందా అని పులసప్రియులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో మత్స్యకారులకు ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి. దీంతో వీటి ధరలు బాగా మండిపోతున్నాయి. శుక్రవారం పి.గన్నవరంలోని చేపల మార్కెట్‌లో అసలు సిసలైన గోదావరి పులస కిలోన్నర బరువు గలది రూ.ఏడు వేలుకు అమ్ముడుపోయింది. కిలో బరువుంటే రూ. 4,500 కంటే తక్కువ ధరకు దొరకడం గగనమవుతోంది.
ఇదీ చూడండి. దసరా ఉత్సవాలకు దుర్గగుడిలో విస్తృత ఏర్పాట్లు