బంతి లాంటి మీనం... చాలా ప్రమాదకరం - పఫర్ ఫిష్ వార్తలు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద గోదావరి మత్స్యకారులకు వేటాడుతున్న సమయంలో వలకు బంతి లాంటి ఆకారం ఉన్న చేప దొరికింది. దీనిని 'పఫర్ ఫిష్' అని పిలుస్తుంటారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇవి గాలి తీసుకుని బంతి ఆకారంలోకి మారిపోతాయి. ఈ చేపలు ఎంతో విషపూరితమైనవి. ఈ రకం చేపల్లో ఉండే విషం సైనేడ్ కంటే చాలా ప్రమాదకరమైనది. మత్స్యకారులు ఈ 'పఫర్ ఫిష్'ను కాసేపు తిలకించి మళ్లీ గోదావరిలోకి వదిలేశారు.
Pufferfish have been caught in the East Godavari district
ఇదీ చదవండి