కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రానికి ఇటీవలే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన బాలాజీ శ్రీ వాస్తవ, యానాం చేరుకున్నారు. ఆయనకు పుదుచ్చేరి రిజర్వుడ్ బెటాలియన్ పోలీసులు గౌరవ వందనం సమమర్పించారు. పుదుచ్చేరి ప్రాంతంలో భాగమైన తూర్పుగోదావరి జిల్లాలోని యానాం స్థితిగతులు తెలుసుకునేందుకే డీజీపీ రెండు రోజుల పర్యటన చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ రచనాసింగ్ తెలిపారు.
ఇదీచూడండి.పోలీసుల వినూత్న యత్నం... పల్నాడు గ్రామాల దత్తతకు శ్రీకారం