లాక్‌డౌన్‌తో హెయిర్ సెలూన్‌లన్నీ మూతపడిన కారణంగా.. ఉపాధిని కోల్పోయామని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులన్నీ మూతపడటం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పదివేల రూపాయలు ఆర్ధి కసాయం అందించి ఆదుకోవాలని కాకినాడలో హెయిర్ సెలూన్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: