ETV Bharat / state

Protest: వినాయక ఉత్సవాలకు అనుమతివ్వాలంటూ పూజారుల ధర్నా - తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పూజారుల ధర్నా

వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో.. పూజారులు కాకినాడ కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు. వినాయక చవితికి విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేస్తే.. తమకు భృతి దొరుకుతుందన్నారు. కానీ, ప్రభుత్వ నిర్ణయంతో.. తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందారు.

priests protest at kakinada collectorate over ganesh chaturthi celebrations
కాకినాడ కలెక్టరేట్ ఎదుట పూజారులు ధర్నా
author img

By

Published : Sep 8, 2021, 9:03 PM IST

వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షలు విధించడంతో ఉపాధి కోల్పోతున్నామంటూ.. తూర్పుగోదావరిలోని కాకినాడ కలెక్టరేట్ ఎదుట పూజారులు(priests) ధర్నాకు దిగారు. కొవిడ్‌తో ఇప్పటికే శుభకార్యాలు, వేడుకలు తగ్గడంతో.. జీవనాధారానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితికి విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేస్తే.. తమకు భృతి దొరుకుతుందని.. ప్రభుత్వ నిర్ణయంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు.

వినాయక మండపాలకు అనుమతివ్వాలంటూ.. బ్రాహ్మణ సంఘాలు చేపట్టిన నిరసనకు భాజపా నేతలు మద్దతు తెలిపారు. ఎన్ని ఆంక్షలు విధించినా.. గణేశ్ ఉత్సవాలు జరిపి తీరుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

CHAVITHI CELEBRATIONS: ప్రైవేట్​ స్థలాల్లో ఓకే..చవితికి హైకోర్టు గ్రీన్​ సిగ్నల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.