ETV Bharat / state

పెద్దల సమక్షంలో.. ప్రేమజంట వివాహం - marriage

తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం ఎస్​ఆర్ పేటలో ఊరి పెద్దలు ఓ ప్రేమ జంటకు ఆలయంలో వివాహం చేశారు.

ప్రేమ వివాహం
author img

By

Published : Sep 18, 2019, 11:50 PM IST

ఊరిపెద్దల సమక్షంలో ప్రేమజంట వివాహం

ప్రేమ అంటూ నమ్మించి.. తనతో సహజీవనం చేసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లికి విముఖత చూపిస్తున్నాడని.. ఓ యువతి ప్రియుని ఇంటి ముందు ఆందోళన చేసింది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం ఎస్ఆర్ పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూకరాజు.. హైదరాబాద్​లో ఉన్న సమయంలో యువతిని ప్రేమించాడు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లికి నిరాకరించడంపై... పెద్దలు నచ్చచెప్పారు. చివరకు నూకరాజు పెళ్లికి ఒప్పుకొన్నాడు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి

తన వాళ్ల ఆచూకీ కోసం.. హైదరాబాద్ వాసి ఆవేదన

Intro:AP_ONG_18_92_GRANDALAYAM_PRAVAMBAM_AV_C10_AP10137

సంతనూతలపాడు ....
కంట్రిబ్యూటర్ సునీల్....
7093981622

విద్యార్థులు పురోగతికి గ్రంథాలయం అవసరం

ఆసరా కేంద్రం పేరుతో ఎంతో మంది వృద్ధులకు విద్యార్థులకు ఉపాధిపై ఆసక్తి చూపే యువకులకు ఉపయోగంగా ఉంటూ దారి చూపుతూ చిరస్థాయిగా నిలిచిపోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మారెళ్ళగుంటపాలెం లో ఏర్పాటుచేసిన సరోజ సేవా ఫౌండేషన్ ఆసరా కేంద్రం లో సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు స్మారక గ్రంధాలయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలెక్టర్ పోలా భాస్కర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ గ్రంధాలయాన్ని నర్రా వెంకటేశ్వరరావు కుమార్తె శాఖమూరు వసంత శ్రీనివాస్ 17 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించగా విశాలాంధ్ర పబ్లిషర్స్ మేనేజర్ మనోహర్ నాయుడు 30 లక్షల వ్యయంతో గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఆసరా కేంద్రం ఏర్పాటు చేసి వృద్ధులకు విద్యార్థులకు యువకులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ వారి వృత్తులకు అవసరమైన టు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తూ ఉండడం గొప్పతనం గా కొనియాడారు ఇలాంటి కేంద్రాలకు ప్రభుత్వంతో మాట్లాడి అనేక సదుపాయాలు కల్పించేందుకు తోడుగా ఉంటామన్నారు అనంతరం పలువురు ఈ కేంద్రం అభివృద్ధికి ఆర్థిక సాయాన్ని అందజేశారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.