ETV Bharat / state

అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రాకారసేవ - ప్రకార సేవ

అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ఇవాళ ప్రాకారసేవ నిర్వహించారు. వెండి తిరుచ్చిపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రధానాలయం చుట్టూ  ఊరేగించారు.  ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రకారసేవ
author img

By

Published : Jun 8, 2019, 5:34 PM IST

అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రకారసేవ
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రాకారసేవ వేడుకగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, మంత్రోచ్ఛారణతో బయటకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయం చుట్టూ మూడు సార్లు ఊరేగించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇవీ చూడండి : సామాజిక సమతూకం... అన్ని ప్రాంతాలకు అవకాశం

New Delhi, May 03 (ANI): Aam Aadmi Party (AAP) MLA from Delhi's Gandhi Nagar, Anil Bajpai, joined the Bharatiya Janata Party (BJP) on Friday. He joined the party in presence of Union Minister Vijay Goel. Delhi is going to polls for the general election on May 12.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.