కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించాలని ఎంత చెప్పినా చాలాచోట్ల పెడచెవిన పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం చేపల మార్కెట్లో నిన్నటి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరకు అధికారులు.. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి మార్కెట్లను వేరే ప్రదేశానికి తరలించగా.. ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. సర్కిళ్లు ఏర్పాటు చేయగా.. ప్రజలు క్యూ పాటిస్తూ నిబంధనలు పాటిస్తున్నారు.
ఇదీ చదవండి: