ఇదీ చూడండి:
అన్నవరంలో వేడుకగా ప్రాకార సేవ - అన్నవరంలో ప్రాకార సేవ వార్తలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రాకార సేవ వేడుకగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథంపై ఉంచి ప్రధానాలయం చుట్టూ ఊరేగించి ప్రాకార సేవ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రాకార సేవలో పాల్గొన్న భక్తులు
ఇదీ చూడండి:
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231. AP10025
Body:ap_rjy_32_06_prakara_seva_annavaram_p_v_raju_av_AP10025_HD. యాంకర్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రాకార సేవ వేడుకగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రధం పై ఆశీనులను చేసి ప్రధానాలయం చుట్టూ ఊరేగించి ప్రాకార సేవ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి సేవ లో పాల్గొన్నారు.
Conclusion:ఓవర్...