ETV Bharat / state

పుదుచ్చేరిలో రేపే ఎన్నిక.. పోలింగ్​కు సర్వం సిద్ధం - poundecherry

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లోక్​సభ స్థానానికి రేపే ఎన్నికల జరగనుంది. ఈసీ సిబ్బంది.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

పుదుచ్చేరి ఎన్నికలకు అంతా భద్రం
author img

By

Published : Apr 17, 2019, 3:01 PM IST

పుదుచ్చేరి ఎన్నికలకు అంతా భద్రం

పోలింగ్​కు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సిద్ధమైంది. రేపే ఎన్నిక జరగనుంది. అధికారులు భద్రతా చర్యలను చేపట్టారు. యానం నియోజకవర్గ సరిహద్దుల్లో 10 చెక్​ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బాంబు స్క్వాడ్, పోలీస్ డాగ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోలింగ్ సిబ్బందికి రిటర్నింగ్ అధికారి సూచనలు చేస్తూ కేంద్రాల వారిగా సిబ్బంది నియామకాల వివరాలు అందజేశారు.

ఇదీ చదవండి

కన్నుల పండువగా అప్పన్న కల్యాణం

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం తుమ్మూరు ప్రాథమిక పాఠశాలలో రాత్రి ప్రగతి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నారులు విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జగదేక వీరుడు అతిలోకసుందరి చిత్రం లోని రెండు పాటలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.పాత సినిమాపాటలకు నృత్యాలు అబ్బురపరిచాయి. పదపఠనం .ఆంగ్ల భాష పై పట్టు .అలనాటి సందళు లో విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లి దండులు పాల్గొన్నారు.

Body:నాయుడు పేట

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.