తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో జనసేన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు. పవన్ కల్యాణ్ దానవాయిపేటలో దివిస్ పరిశ్రమ బాధితులను పరామర్శించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం