ETV Bharat / state

తునిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు సీజ్​ - తునిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు సీజ్​

నిషేధిత పొగాకు ఉత్పత్తులను తుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి సుమారు రూ. 12.48 లక్షల విలువైన పొగాకును సీజ్ చేశారు.

police seized banned tobacco products in tuni east godavari district
తునిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు సీజ్​
author img

By

Published : Sep 26, 2020, 10:41 PM IST

హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా తునికి రవాణా చేస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

సరఫరా చేసేందుకు వ్యాన్​లో సిద్ధంగా ఉన్న సుమారు రూ. 12.48 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​కు చెందిన సయ్యద్ అసఫక్ అలీ, షేక్ అమీర్ ఫిరోజ్​ అరెస్ట్ అయ్యారు.

ఇదీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న నదులు, వాగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.