ETV Bharat / state

240 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు - 240 కిలోల గంజాయి పట్టివేత...ముగ్గురు అరెస్టు

రంపచోడవరం డివిజన్​లో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మారేడుమిల్లి మండలంలో పోలీసులు తనిఖీలు చేసి... ముగ్గురు వ్యక్తుల నుంచి 240 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి పట్టివేత
author img

By

Published : Nov 13, 2019, 7:47 PM IST

240 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిది వలస కూడలి వద్ద... 240 కిలోల గంజాయి బస్తాలను, రూ.28వేల 900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4.40లక్షల ఉంటుందని ఏఎస్పీ జిందాల్ తెలిపారు. గంజాయిని విశాఖ జిల్లా దారకొండ నుంచి దిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి....టన్నుల కొద్ది గంజాయి... ఎలా తరలిస్తున్నారో తెలుసా..?

Intro:రూ.4.40లక్షల గంజాయి పట్టివేత:
తూర్పుగోదావరి జిల్లా మరేడుమిల్లి మండలం గుజ్జుమామిది వలస కూడలి వద్ద బుధవారం 240కిలోల గంజాయిని 11 బస్తాలను, ముగ్గురు వ్యక్తులను మరేడుమిల్లి సిఐ రవికుమార్, ఎస్సై రామకృష్ణ పట్టుకోవడం జరిగిందని ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, ముగ్గురు వ్యక్తులను రంపచోడవడం లో ఏఎస్పీ ఎదుట హాజరు పరిచారు. గంజాయిని విశాఖ జిల్లా దరకొండ నుంచి డిల్లీ కి తరలిస్తున్నారని తెలిపారు. నిందితులను రిమండుకు తరిలిస్తున్నట్టు ఏఎస్పీ జిందాల్ వెల్లడించారు.

Body:కె.వెంకటరమణ, ఈటీవీ భారత్, రంపచోడవడం.

Conclusion:9490877172

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.