ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్​ - బొబ్బర్లంకలోని గెస్ట్ హౌస్ వద్ద పేకాట రాయుళ్ల అరెస్ట్​

తూర్పగోదావరి జిల్లా బొబ్బర్లంకలోని ఓ అతిథి గృహం వద్ద పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 27 మంది జూదరులను అరెస్టు​ చేేసి.. నగదు స్వాధీనం చేసుకున్నారు.

police raid on card playing den at east godavari bobbarlanka
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
author img

By

Published : Jan 17, 2021, 8:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో గోదావరి సమీపంలోని ఓ అతిథి గృహంలో పేకాట ఆడుతున్న 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్​కు చెందిన ఈ భవనంపై పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావటంతో పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,07,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.