కరోనా వ్యాప్తి చెందుతున్నా... లాక్డౌన్ అమల్లో ఉన్నా... కొందరు అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారికి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణ పోలీసులు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారితో గుంజీలు తీయించారు. ఇంకెప్పుడూ రోడ్లుపైకి రామని, నిబంధనలు ఉల్లంఘించమని వారితో లెంపలు వేయించారు.
నిబంధనలు ఉల్లంఘించారు.. గుంజీలు తీశారు.. - లాక్డౌన్ నిబంధలు ఉల్లంఘన..గుంజీలు తీయించిన పోలీసులు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న పలువురికి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణ పోలీసులు కొత్త తరహాలో బుద్ది చెప్పారు. ప్రధాన రహదారిపై వీరితో గుంజీలు తీయించారు. ఇంకెప్పుడు అనవసరంగా బయటకు రామని, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తామని లెంపలు వేయించారు.
నిబంధనలు ఉల్లంఘించారు.. గుంజీలు తీశారు..