తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ముగ్గురు లాంచీ యజమానులపై చర్యలు ప్రారంభించిన పోలీసులు... పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి : బోటు ప్రమాదం...ఇంకా దొరకని ప్రయాణికుల ఆచూకీ