ETV Bharat / state

'పోలవరం ప్రాజెక్ట్ వలస కూలీలను స్వస్థలాలకు పంపిస్తాం' - పోలవరం ప్రాజెక్ట్ వలస కూలీలు వార్తలు

లాక్​డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను ప్రభుత్వం స్వస్థలాలకు చేరవేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం... చర్యలు తీసుకుంటున్నామని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు.

Polavaram Project Migrating Workers will be going to Hometowns soon said by mla jakkaampudi raja

author img

By

Published : May 6, 2020, 6:36 PM IST

పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పాల్గొంటున్న వలస కూలీలను... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. వారి స్వస్థలాలకు పంపిస్తామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు.

కరోనా ఆందోళనతో కూలీలను.. ప్రస్తుతం నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచామన్నారు. కానీ స్వగ్రామాలకు పంపాలంటూ కూలీలు పట్టుపడుతున్నారని తెలిపారు. అనుమతులు రాగానే వారిని రైళ్లలో తరలిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

కెప్టెన్ కోహ్లీతో 11 ఏళ్ల బంధానికి తెర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.