ETV Bharat / state

వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్ - water

గోదావరి వరదతో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలవరం ఈఈ శ్రీనివాస్‌ అన్నారు. 28 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా కాఫర్‌ డ్యామ్‌ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మరో లక్ష క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు.

polavaram
author img

By

Published : Aug 3, 2019, 1:52 PM IST

.

వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్

.

వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్
Intro:ap_knl_71_03_hatya_ab_ap10053

కర్నూలు జిల్లాలో శాడిస్ట్ భర్త తులసి దాస్(70) భార్య పద్మావతి(64)దారుణంగా హత్య చేశాడు.కోసిగి మండలం కందుకూరు గ్రామంలో రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.అర్ధరాత్రి భార్యను గొడ్డలి తో అతి దారుణంగా నరికాడు.తులసీదాసు పేరున్న ఉన్న ఆస్తిని పిల్లకు ఇవ్వాలని.......భార్య కోరడంతో ఆవేశంతో ఆమెను దారుణంగా నరికాడాని....చాలా రోజుల నుండి తులసీదాసు శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నడని గ్రామస్థులు అంటున్నారు .పోస్టుమోర్టం కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.