ETV Bharat / state

ప్రభల తీర్థంపై ప్రధాని స్పందన... ఉత్సాహంలో కోనసీమ యువత - ప్రబల తీర్థాల విశిష్టత

ప్రభల తీర్థాలకు కోనసీమ ముస్తాబైంది. ఈ వేడుక విశిష్టతపై తూర్పు గోదావరి జిల్లా గంగలకుర్రు అగ్రహారానికి చెందిన సతీష్ అనే యువకుడు పంపిన ఈ మెయిల్​కు.. ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది. ప్రజలకు అభినందనలు తెలుపుతూ.. మోదీ సందేశం పంపించారు.

pm narendramodi letter to konasama people at east godavri district
ప్రధాని నుంచి వచ్చిన లేఖ
author img

By

Published : Jan 15, 2020, 4:22 PM IST

ప్రధానమంత్రి ఆశీస్సులతో ...ఉత్సవాలను ఇంకా బాగా జరుపుతాం

సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు కోనసీమ వ్యాప్తంగా ప్రభలతీర్థాలు నిర్వహిస్తారు. ఇవి సుమారు 175 గ్రామాలో జరుగుతాయి. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనది తూర్పు గోదావరి జిల్లా జగ్గన్న తోట ప్రభల తీర్థం. ఈ వేడుకకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అనాదిగా.. ఆనవాయితీగా వస్తున్న ఈ తీర్థం గురించి గంగలకుర్రు అగ్రహారానికి చెందిన సతీష్ అనే యువకుడు ప్రధాని మోదీకి ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు. స్పందించిన ప్రధాని.. ప్రభల తీర్థాలపై ఆసక్తి కనబరిచారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగ్గన్నతోట ప్రభల తీర్థంలో కొలువుదీరే ఏకాదశ రుద్రుల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ మెయిల్​ ద్వారా ఆకాంక్షించారు. ఈ ఉత్సాహంతో మరింత ఘనంగా ప్రభల తీర్థాన్ని నిర్వహించేందుకు జగ్గన్న తోట వాసులు ప్రభలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ

Intro:యాంకర్ సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అభినందనలు ఆశీర్వచనాలు తెలుపుతూ వచ్చిన లేఖతో కోనసీమ పులకించిపోతుంది సంక్రాంతి సందర్భంగా కోనసీమలో కనుమ రోజున నిర్వహించే ప్రబల తీర్థాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది వాయిస్ ఓవర్ తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని జగ్గన్న తోటలో నిర్వహించే ప్రభల తీర్థానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది కనుమ రోజు అనగా రేపు కోనసీమ వ్యాప్తంగా ప్రభలతీర్థాలు సుమారు 175 గ్రామా లో లో జరుగుతాయి వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనది జగ్గన్నతోట ప్రభల తీర్థం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన సతీష్ అనే యువకుడు జగ్గన్నతోట ప్రభల తీర్థం విశిష్టతను ఈమెయిల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై ప్రధాని తక్షణమే స్పందించి ప్రజలను ఆశీర్వదిస్తూ జగ్గన్నతోట ప్రభల తీర్థం లో కొలువుదీరే ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇక్కడి వారికి లేఖ ద్వారా తెలియజేశారు ప్రధాని నుంచి ఈ విధంగా స్పందన రావడంతో కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థం గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో చేసేందుకు ఇక్కడ ప్రభలను ముస్తాబు చేస్తున్నారు చంద్రమౌళి సూర్య య కామేశ్వ రా శర్మ బై టు జి అగ్రహారం కోనసీమ పెద్దిరెడ్డి సతీష్ ప్రధానికి ప్రభల తీర్థం విశిష్టత ఈమెయిల్ ద్వారా తెలియజేసిన యువకుడు జి అగ్రహారం కోనసీమ

Body:ప్రధాని లేఖ స్పందన

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.