ETV Bharat / state

ప్లాస్టిక్​ సీసాల రీసైక్లింగ్ యంత్రం​ ప్రారంభం - puducherry

కేంద్రపాలిత యానాంలో ప్రముఖ చమురు కంపెనీ ఓఎన్జీసీ ప్లాస్టిక్​ క్రషింగ్​​ యంత్రాన్ని ప్రభుత్వానికి అందించింది. దీనిని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు.

యానాంలో ప్లస్టిక్​ సీసాల రీసైక్లింగ్ యంత్రం​ వచ్చేసిందోచ్...
author img

By

Published : Aug 18, 2019, 7:11 PM IST

యానాంలో ప్లస్టిక్​ సీసాల రీసైక్లింగ్ యంత్రం​ వచ్చేసిందోచ్...

కేంద్రపాలిత యానాంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ ఓఎన్జీసీ సంస్థ సమకూర్చిన ప్లాస్టిక్ సీసాల క్రషింగ్​ యంత్రాన్ని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. పర్యాటక ప్రాంతంగా యానాంకు తూర్పుగోదావరి జిల్లాలో గుర్తింపు ఉన్నందున ప్రతిరోజూ వందలాది మంది యానాం వస్తున్న నేపథ్యంలో వారు ఉపయోగించిన మంచినీరు ఇతర శీతల పానీయాల ప్లాస్టిక్ సీసాలు రోజుకు వెయ్యిలోపు ఉంటున్నాయి. వాటిని సేకరించిన పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్​ యార్డులో పడేస్తున్నారు. వీటిని చిత్తుకాగితాలు ఇతర వస్తువులు సేకరించేవారు తిరిగి షాపులకు అమ్మకానికి తీసుకొస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరిగి ఉపయోగించే అవకాశం లేకుండా సీసాను ఈ యంత్రం చిన్న చిన్న ముక్కలుగా చేస్తోంది. ఈ యంత్రంలో వేసిన ఒక్కో సీసాకు పేటీఎమ్ ద్వారా ఐదు రూపాయలు ఖాతాలో జమ అయ్యేలా చేశారు. ఈ క్రషింగ్​ అయిన ప్లాస్టిక్​ను మరోసంస్థ కొనుగోలు చేసి పునరుత్పత్తి చేసే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి... "దేశం​ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి"

Intro:ATP:- రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు చెప్పారు. అనంతపురంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి పాల్గొన్న ఆయన చంద్రబాబు జగన్ పై చేసిన వ్యాఖ్యలను ను ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని అని ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉంటే ఇలాంటి బురదజల్లే రాజకీయాలు చేయడం చంద్రబాబుకు సరికాదన్నారు.

Body:40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఇక్కడ వరదల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పగడం లేదని దీనిని గమనించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లకముందే ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులతో అన్ని విధాలుగా చర్చించి ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుపుతున్నారు. చంద్రబాబు ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలను ఆపు కోవాలని, ప్రతి దానికి రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు.

బైట్..... మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.