తెలుగు రాష్ట్రాల మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు... ఆ వర్గానికి అందించిన సేవలు అనిర్వచనీయమని అని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.
పీవీ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: