ETV Bharat / state

కేంద్ర కారాగారం ఆధ్వర్యంలో బంకు.. ఖైదీలే సిబ్బంది - కేంద్రకారాగారం

ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా.. పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్రకారాగారం ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పెట్రోల్​ బంకు​ను ఆయన ప్రారంభించారు.

కేంద్రకారాగారం ఆధ్వర్యంలో పెట్రోల్​ బంకు...ఖైదీలే సిబ్బంది
author img

By

Published : Jun 7, 2019, 7:37 PM IST

కేంద్రకారాగారం ఆధ్వర్యంలో పెట్రోల్​ బంకు...ఖైదీలే సిబ్బంది

రాజమహేంద్రవరం కేంద్రకారాగారం ఖైదీల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు... పెట్రోల్‌ బంకు ఏర్పాటుచేశారు. జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చే చర్యల్లో భాగంగా.. పెట్రోల్​ బంకు నిర్వహణ సిబ్బందిగా నియమిస్తునట్లు తెలిపారు. సుమారు రూ.4 కోట్లలతో నిర్మించిన ఈ బంకులో మొత్తం 60 మంది సిబ్బంది పనిచేస్తారని చెప్పారు.

వినియోగదారుల కోసం... స్వీట్‌ స్టాల్‌, కార్‌వాష్‌, అరకు కాఫీ స్టాల్​తో పాటు.. మరిన్ని ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ బంకును మరింత విస్తరిస్తామని తెలిపారు. జైళ్లలో ఉండే ఖైదీల మాసనిక పరివర్తన తీసుకొచ్చే విధంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రకారాగారం సూపరింటెండెంట్‌ సాయిరామ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పార్టీనేతలతో పవన్‌కల్యాణ్‌ సమావేశం

Intro:ap_knl_12_07_murder_arrest_ab_c1
కర్నూలు నగరంలో ఈ నెల 2వ తేదీన జరిగిన రౌడీ షీటర్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2న నర్సరీ బార్ వద్ద బడే స అనే రౌడీ షీటర్ ను ఐదు మంది కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ఐదుగురు ని ఈ రోజు కోర్టులో ఆశపడుతున్నట్లు ఫోర్ట్ టౌన్ సిఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ హత్యలు పాల్గొన్న ఐదుగురు పై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరు చిన్న చిన్న విషయాలకే గొడవపడుతున్నట్లు ఆ గొడవ లో భాగంగా మద్యం మత్తులో రౌడీ షీటర్ బడే సాను హత్య చేసినట్లు సి ఐ తెలిపారు.
బైట్. మహేశ్వర రెడ్డి. ci

Body:ap_knl_12_07_murder_arrest_ab_c1

Conclusion:ap_knl_12_07_murder_arrest_ab_c1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.