ETV Bharat / state

పిచ్చి కుక్క స్వైర విహారం.. 27 మందికి గాయాలు - పిచ్చి కుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం చేసి 27 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. బాధితులు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

PEOPLES ARE INJURED DOG BITES AT EAST GODAVARI DISTRICT
PEOPLES ARE INJURED DOG BITES AT EAST GODAVARI DISTRICT
author img

By

Published : Oct 17, 2021, 9:51 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. అమలాపురం మండలం బండారులంక, నడిపూడి.. అంబాజీపేట మండలం మాచవరం, ఇసుక పూడి గ్రామాల్లో ఏకంగా 27 మందిని తీవ్రంగా గాయపరిచింది. వీరంతా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: kidnap case: బాలిక అపహరణ కేసును ఛేదించిన జీఆర్​పీ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.