పింఛనును 10రెట్లు పెంచి ప్రతీ ఇంటిలో ముఖ్యమంత్రి పెద్ద కొడుకు అయ్యారని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పింఛన్లను పంపిణీ చేశారు. ప్రజలతో కలసి పంక్తి భోజనం చేశారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి తెదేపా సర్కార్ పెద్దపీట వేస్తుందని స్పష్టీకరించారు.
ప్రతీ ఇంటి పెద్దకొడుకు చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా పించన్ల పండుగ...హోంమంత్రి చినరాజప్ప హాజరు.
home minister
పింఛనును 10రెట్లు పెంచి ప్రతీ ఇంటిలో ముఖ్యమంత్రి పెద్ద కొడుకు అయ్యారని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పింఛన్లను పంపిణీ చేశారు. ప్రజలతో కలసి పంక్తి భోజనం చేశారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి తెదేపా సర్కార్ పెద్దపీట వేస్తుందని స్పష్టీకరించారు.
పంక్తి భోజనం చేస్తున్న హోమంత్రి చినరాజప్ప

Intro:పెద్దాపురం నియోజక వర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
Body:పెన్షన్ లు 10 రెట్లు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నిలిచాడని ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
Conclusion:సహపంక్తి భోజనాలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పింఛన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
ఉప ముఖ్యమంత్రి వాయిస్ విజువల్
మల్లేష్
పెద్దాపురం నియోజకవర్గం