ETV Bharat / state

జనసేన నాయకుని మృతి పట్ల పవన్​ ప్రగాఢ సంతాపం - సాయి గుణరంజన్ మృతి తాజా వార్తలు

జనసేన నాయకులు సంగీత సాయి గుణరంజన్​ శుక్రవారం హఠాత్తుగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

pavan condolences to janasena leader sangeetha gunaranjan
సాయి గుణరంజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జనసేన నాయకులు
author img

By

Published : Aug 8, 2020, 7:03 PM IST

రాష్ట్ర మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి మనవడైన సాయి గుణరంజన్ (50) తూర్పుగోదావరి జిల్లా పినపళ్లలో శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన ఎంపీటీసీగా, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం రాష్ట్ర కో-ఆర్డినేటర్​గా, ప్రస్తుతం జనసేన పార్టీ ముఖ్య నేతగా ఉన్నారు. సాయి మృతి చెందడం తమ పార్టీకి ఎంతో దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి :

'మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించరా?': పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.