ETV Bharat / state

అమలాపురంలో విషాదం... ఆస్పత్రిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - man suicide in amalapuram crime

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

patient suicide with hang in a private hospital at amalapuram east godavari district
ఆస్పత్రిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Oct 16, 2020, 6:50 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో... అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 20 సంవత్సరాలుగా.. హైదరాబాద్​లో నివాసముంటున్న పరమేశ్వరరావు... అనారోగ్యంతో అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.