ETV Bharat / state

300 kgs Big Fish: ఈ చేప.. ఎంత పే......ద్దగా ఉందో! - తూర్పుగోదావరి

తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెం మార్కెట్లో 300 కిలోల బరువైన పండుగప్ప చేప అందరినీ ఆకట్టుకుంటోంది. బరువైన ఈ చేపను చూసేందుకు అంతా ఆరాటపడ్డారు.

పండుగప్ప చేప
పండుగప్ప చేప
author img

By

Published : Aug 8, 2021, 5:05 PM IST

ఈ చేప బరువు 300కిలోలు

తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెం మార్కెట్లో విక్రయానికి వచ్చిన ఓ భారీ చేప అందరినీ ఆకట్టుకుంది. సుమారు 300 కిలోల బరువున్న ఆ చేపను పండుగప్ప చేప అంటారు. చేపల వ్యాపారులు పంతాడ విశ్వనాథం, రాజు, విజయ్​.. ఈ చేపను విక్రయించేందుకు కొమరిపాలెంలోని చేపల మార్కెట్టుకు తీసుకొని వచ్చారు.

చేప విషయం ఆనోటా ఈ నోటా స్థానికులకు తెలిసింది. దాన్ని చూసేందుకు చాలామంది మార్కెట్ కు తరలివచ్చారు. ఇలాంటి అరుదైన చేపలు చిక్కడం చాలా అరుదని మత్స్యకారులు చెప్పారు. సుమారు 30 వేల రూపాయలకు ఈ భారీ చేప అమ్ముడైనట్టుగా అక్కడి వ్యాపారులు తెలిపారు.

ఇదీ చదవండి:

king cobra: వామ్మో.. కింగ్ కోబ్రా ఎంత పెద్దగా ఉందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.