ETV Bharat / state

ముమ్మిడివరంలో ఓటుహక్కుపై చిత్రలేఖనం పోటీలు

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఓ ప్రైవేటు పాఠశాలలో ఓటుహక్కుపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రక్రియను విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా రంగు రంగుల బొమ్మలు వేశారు. వీటిలో ఉత్తమ చిత్రాలకు నిర్వాహకులు బహుమతి అందజేయనున్నారు. దేశ రాజకీయ చరిత్రలు మార్చే ఓటు విలువ తెలియజేసేందుకే పోటీలు నిర్వహించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు.

Painting contests on  suffrage
ఓటుహక్కుపై చిత్రలేఖనం పోటీలు
author img

By

Published : Jan 25, 2020, 9:50 AM IST

ఓటుహక్కుపై చిత్రలేఖనం పోటీలు

ఓటుహక్కుపై చిత్రలేఖనం పోటీలు

ఇదీ చూడండి:

కాకినాడలో చొల్లంగి తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు

Intro:ap_rjy_36_24_voters_paintings_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:ఓటు విలువ పై చిత్రలేఖనం పోటీలు


Conclusion:జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఓటుహక్కు విలువను తొలిపే చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.. ఇందులో పదో తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.. పార్లమెంట్.. అసెంబ్లీ.. పంచాయతీ.. ఎన్నికల్లో జరుగు ప్రక్రియను విద్యార్థిని విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా రంగు రంగుల బొమ్మలు వేశారు.. వీటిలో ఉత్తమ చిత్రాలకు బహుమతి అందజేయనున్నారు.. విద్యార్థి దశ నుండే దేశ రాజకీయ చరిత్రలు మార్చే ఓటు యొక్క విలువ తెలియజేసేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.