తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. చిట్టిలంక వారి పేటలో సిమెంట్ రహదారి పనులకు పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: