తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయినపల్లిలో 1న జరిగిన సమావేశానికి హాజరైన వైకాపా నాయకుడికి కరోనా సోకింది.
అదే సమావేశానికి ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. ఆయన కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అనుమానితులంతా పరీక్షలు చేయించుకుంటే మంచిదని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: