ఇది చదవండి కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం
అక్సిజన్ లారీ.. టిప్పర్ లారీ ఢీ - accidents on highways
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆక్సిజన్ లారీని వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లీకైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆక్సిజన్ని అదుపు చేశారు.
అక్సీజన్ లారీ.. టిప్పర్ లారీ ఢీ