ETV Bharat / state

అంతర్వేదిలో అర్ధరాత్రి అలజడి... పరుగులు పెట్టిన జనం - antharvedi

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో గత అర్ధరాత్రి ఒక్కసారిగా అలజడి రేగింది. స్థానిక ఓఎన్​జీసీ సైట్​లో పైప్​లైన్ లీకై ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాసన వచ్చిందని అక్కడి ప్రజలు చెప్పారు.

అంతర్వేది
author img

By

Published : Aug 17, 2019, 8:14 AM IST

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో అర్ధరాత్రి ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ లీకేజీ కావటం ప్రజలను భ్రయభ్రాంతులకు గురిచేసింది. పైప్‌లైన్‌ లీకేజీతో సహజవాయువు భారీగా ఎగసిపడింది. సెయింట్ మేరీ పాఠశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర గ్యాస్ వాసన వచ్చిందని స్థానికులు తెలిపారు. ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల ప్రాంతాల్లోని జనాన్ని, సెయింట్ మేరీ పాఠశాలలో ఉన్న సుమారు వెయ్యి మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న ఓఎన్​జీసీ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్​లీకేజీని నియంత్రించారు. ఇదే ప్రాంతంలో తరచూ గ్యాస్‌ లీకేజీతో జరుగుతోందని... 10సార్లు పైగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెప్పారు.

అంతర్వేదిలో అర్ధరాత్రి అలజడి

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449

Ap_Atp_49a_16_Accident_Tappina_Pramadam_AV_AP10004Body:నోట్ :స్క్రిప్ట్ మో జో ద్వారా పంపాను. గమనించమనవిConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.