ETV Bharat / state

వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు - family suicide case

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సంచలనం సృష్టించిన వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా..మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.  నిందితుడు రైస్ పుల్లింగ్ పేరుతో వారిని మోసం చేసిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు
author img

By

Published : Sep 3, 2019, 6:40 PM IST

ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకటవేణుధరప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్​లో ఉంటున్న ప్రధాన నిందితుడు ప్రసాద్..మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు రామకృష్ణంరాజుకు మాయమాటలు చెప్పి రైస్ పుల్లింగ్ యంత్రం వల్ల సిరిసంపదలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని 5 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. మోసాపోయానని తెలుసుకున్న వైద్య కుటుంబం..ఆర్థిక ఇబ్బందులు, రుణగ్రహీతల నుంచి ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు షావోలిన్, అనంతరామ్, శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. వారి కోసం మూడు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

కుటుంబంతో సహా వైద్యుడు ఆత్మహత్య

Intro:ap_vja_27_03_jala_sekthi_abiyan_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు ఇంకుడు గుంతలు కందకాలు ఏర్పాటుతో భూగర్భ జలాలు మరింత అభివృద్ధి చెందుతాయి అని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అన్నారు కృష్ణాజిల్లాలోని ముసునూరు మండలం గోగులం పాడు గ్రామం లో జలశక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా నేడు కిసాన్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు నాగరత్నం నాయుడు మాదిరి రైతులంతా రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ను సత్కరించి ఇక్కడికి విచ్చేసిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆచార్య వి సత్యనారాయణ రావు డైరెక్టర్ ఆచార్య డాక్టర్ రాంబాబు సీనియర్ ఐఏఎస్ అధికారి జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్ డైరెక్టర్ విజయకుమార్ హైదరాబాదుకు చెందిన రైతు నాగరత్నం నాయుడు ఎమ్మెల్యే ప్రతాప్ ఘనంగా సన్మానించారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:జల శక్తి అభియాన్

Conclusion:జల శక్తి అభియాన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.