ETV Bharat / state

కరోనా బాధితులపై వివక్షత చూపొద్దు: డా.ఒమర్‌ అలీషా - కరోనా రోగులపై వార్తలు

కరోనా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలని పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా.ఒమర్‌ అలీషా పిలుపునిచ్చారు. బాధితులపై వివక్ష చూపొద్దని సూచించారు.

omar alisha on covid patients
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా.ఒమర్‌ అలీషా
author img

By

Published : Aug 13, 2020, 6:31 PM IST

కరోనా వైరస్‌ సోకినవారిపట్ల వివక్షత చూపొద్దని పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా.ఒమర్‌ అలీషా ఉద్ఘాటించారు. గురువారం అంతర్జాలంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు.

మానసికంగా, శారీకరంగా కుంగిపోయినవారి పట్ల వివక్షత చూపితే వారిపై మరింత ఒత్తిడి పెరిగి అనారోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపడానికి ప్రయత్నించడం భగవంతుని సేవతో సమానమని అన్నారు.

ఇదీ చదవండి:

ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.