తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని సుందరంగా అలకరించి.... ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా... ఆలయ అధికారులు చలువ పందిళ్లు..మజ్జిగ, పాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి....నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!