ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు శ్రమించాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. గన్నవరంలో యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, పదో తరగతి ప్రశ్నావళిని ఆయన ఆవిష్కరించారు. నాగుల్లంకలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి:న్యూ ఇయర్ సంబరాలు..!