new color to palle velugu buses: ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల రంగు మారుతోంది. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పల్లెవెలుగు బస్సుల రంగులు మార్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగులు బస్సులు ఆకుపచ్చ, తెలుపు, నలుపు, పసుపు రంగులతో ఉండగా ఇప్పుడు వీటిలో పసుపు రంగును తొలగిస్తున్నారు. మిగతా మూడు రంగులతో పాటు కొత్తగా గచ్చకాయ రంగు వినియోగిస్తూ డిజైన్ కొంచెం మార్పు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
7 DIED IN ROAD ACCIDENT: ఏడుగురిని మింగేసిన రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..